హాయ్!ఈ బ్లాగు ను మీరు చూసిన చూడక పోయనా ... నా రాతలూ, గీతలూ,బొమ్మలు ,గిమ్మలూ,మన్నూ మశానం అన్నీ.....నలుగురికీ చూపించుకోవాలనే ఉబలాటం, అత్యాస కొద్దీ మొదలుపెట్టాను,మీరు చదివేటప్పుడు ఏమైనా తప్పులు రాస్తే మీరే సరిదిద్దుకొని చదవండి. అసలు గ్రామరే తప్పని మీరుభావిస్తే మిమ్మల్ని ఎవడూ బాగు చేయలేడు ఇంతకంటే నా గురించి చెప్పుకోవాల్సిందేమీ లేదు.
No comments:
Post a Comment