Thursday, March 11, 2010

నేను నా ఫ్యామిలీ గురించి కొద్దిగా !

హాయ్! ఐ యామ్ శ్రీనివాసరావు (అందరూ ముద్దుగా ఇంట్లో బాబు అంటారు ) ఫ్రెండ్స్ శీను అంటారు. మాది చిన్న పల్లెటూరు,అంతేకాదు ఎంతో అందమైన ఊరు. మా ఊరి పక్కనే శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు (అదే ద్వారకాతిరుమల ) వెస్ట్ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ . అన్నట్టు మా ఊరి పేరు చెప్పలేదు కదా దొరసానిపాడండి.
ఇక పోతే నా బయో డేటా చాల సింపుల్ :- పేరు-శ్రీ , చదువు బి .ఎ, డిప్లోమ ఇన్ మెటీరియల్స్ మానజిమేంట్. వర్కింగ్ ఇన్ అమీర్పేట్,హైదరాబాద్, ఎ.పి.

No comments:

Post a Comment