Saturday, March 13, 2010

విద్య (చదువు)

హాయ్! హలో! నేను చిన్నప్పుడు చదువుకున్నది నాకు మా మాస్టారు చెప్పింది ఓ రెండు లైన్ల చిన్న పద్యం ఇది మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. ఐన చెబుతాను  వినండి .
నభాసో భూసనం చెంద్రో నారీణాం భూసనం పతిహి!
పృథివ్య భూసనం రాజ విద్య సర్వస్య భూసనం.
అర్ధం కూడా నేనే చెబుతాను బయపడకండి: నక్సత్రాలు ఆకాసంలో ఎన్ని ఉన్న చంద్రుడు ఉంటేనే ఆకాశానికి అందం, నారికి (స్త్రీకి) ఆభరణాలు, వస్తువులు, వస్త్రాలు ఎన్ని ఉన్న భర్త లేకున్నచో వ్యర్ధం, అలాగే రాజ్యంలో సైనుకులు, మంత్రులు, బలగం తో పాటు ధనం,ధాన్యం,బంగారం, వజ్రాలు, సంపద అనేకమైనవి ఉండొచ్చు కాని ఆ రాజ్యానికి రాజు లేకపోతే అందం లేదు అసలు రాజ్యమే ఉండదు, కాని విద్య (చదువు ) అనేది ఉంటె మీరు ఎక్కడున్నా, ఎక్కడికి వెళ్ళిన, ఎలా ఉన్న మీ గౌరవం, మీ ఆనందం, ఎ మాత్రం మారదు, అంతే కాదు ఆభరణాలు, రాజ్యాలు, ధనం లేకున్నా, ఉన్న విద్య ఉంటె అవన్నీ ఉన్నట్టే .

మీ అమూల్య సలహాలు ఇస్తారని కోరుకుంటూ మీ శ్రీనివాస్ .

No comments:

Post a Comment